తుది వీడ్కోలు

12th November 2015 at 2:35 pm

మనసుకి ధైర్యాన్ని, వయసుకి పోరాడే శక్తిని ఇచ్చి,

ఈ పోటీ ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేసి,

మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని పొందుటకు తోడ్పడిన,

మా ఉపాధ్యాయులకు, మా కళాశాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ…

మోమున చెదరని చిరునవ్వులతో,

మనసున విడదీయలేని స్నేహాలతో,

మా ఈ కలల కావ్యాన్ని అంకితమిస్తూ,

చెప్పలేక, చెప్పలేక చెప్తున్న

“ఇవే మా తుది వీడ్కోలు”

avatar
1000