మౌన రాగం

9th July 2017 at 9:33 am
mouna-raagam

మౌన రాగం – a poem by NaSo

ఎదలో మౌనం
ఎదుటే రాగం..

నా మదిలో అలజడి రేపిందే ఈ మౌనం ..
నా ఎదలో కెరటంలా పుంజుకుందే ఈ మౌనం..
నా మనసుకే ఆశ పుట్టించిందే ఈ మౌనం..

ఎదలో మౌనం
ఎదుటే రాగం..

నా ఎదలో అలలై పొంగుతోందే ఈ మౌనం..
నా ప్రతి శ్వాస కి వేగం పెంచుతోందే ఈ మౌనం..
నా దరికి చేరువవుతావని చూస్తుందే ఈ మౌనం..
నీ రాకతో ఈ మౌనమే గానమైపోతుందిలా……..

ఎదలో మౌనం
ఎదుటే రాగం..

avatar
1000