కులమతాలు- అవసరమా?

2nd April 2016 at 11:02 pm
kulamathalu

ఓట్ల కోసమని ఎన్నెన్నో కుల పక్షాలు..!

మనకుంది గా ఒకటే ప్రజాస్వామ్యం-ఇంకెందుకు ఈ కుల భేదాలు..?

ధర్మ సూక్తుల కోసమని విభిన్న మతాలు..!

మనకుంది గా ఒకటే జాతీయ భావం-ఇంకెందుకు ఈ మత విభేదాలు..?

ఏ మతమైనా భోదించేది ఒకటే తత్వము..!

ఏ కులమైనా చాటుకొనేది ఒకటే గుణము..!

మన కులం ఒక్కటే-అదే భారతీయతని తెలుసుకో..!

మన మతం ఒక్కటే-అదే మానవత్వమని గ్రహించుకో..!

avatar
1000