బాల కర్మికులు – ఎప్పుడు ఈ పదం వినిపించకుండా పొయేది??

ఎప్పుడు ఎప్పుడు ఆ పిల్లాడు పలుగు వదిలి పలక పట్టేది..

ఎప్పుడు ఎప్పుడు ఆ బుడ్డోడు బల్ల తుడవడం మాని బల్లపైన కూర్చునేది.. 

ఎప్పుడు ఎప్పుడు ఆ కుర్రాడు కాగితం ఏరడం మాని కాగితం పైన కలం పెట్టేది.. 

ఎప్పుడు ఎప్పుడు ఆ చిన్నోడు చాయ్ అనడం మాని సార్ అనేది..

ఎప్పుడు ఎప్పుడు ఆ నాన్నడు బిక్షాటన ఆపి విద్యార్జన కోరేది..

ఎప్పుడు ఎప్పుడు ఆ గుంటడు గుడిసెలో పడుకోకుండ బడి అనే గుడిలో గళం విప్పేది..  

Comments are closed.